TS Polycet 2022 Results విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

by samatah |   ( Updated:2022-07-13 06:46:46.0  )
TS Polycet 2022 Results Out
X

దిశ, వెబ్‌డెస్క్ : TS Polycet 2022 Results Out| తెలంగాణలో పాటలిసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ నవీన్ మిట్టల్ రిలీజ్ చేశారు. జూన్ 30న 365 కేంద్రలాలలో పరీక్ష నిర్వహించగా 1,13,974 మది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

ఈ ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ https://polycetts.nic.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. 10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్‌ కాలేజీల్లో డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి ఈ పాలిటెక్నిక్‌ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ను నిర్వ హిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో వ‌చ్చిన ర్యాంక్‌ ఆధారంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

Also Read: నీటిలో తేలియాడుతున్న ఇండ్లు

Advertisement

Next Story