TS Elections : గజ్వేల్‌లో కేసీఆర్ ఆధిక్యం ఎంతంటే..?

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-03 05:07:56.0  )
TS Elections : గజ్వేల్‌లో కేసీఆర్ ఆధిక్యం ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన గజ్వేల్ అసెంబ్లీ స్థానంలో సీఎం కేసీఆర్ రెండో రౌండ్ ముగిసే సరికి స్వల్ప మెజార్టీ సాధించారు. గులాబీ బాస్ గజ్వేల్ లో 920 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ కు ఓటర్లు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ స్థానంలో కేసీఆర్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

Advertisement

Next Story