- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
TS EAMCET 2023 : ఎంసెట్ ఫలితాల తేదీ ఖరారు
by Sathputhe Rajesh |

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎంసెట్ ఫలితాల ప్రకటనపై ఎంసెట్ కన్వీనర్ కీలక ప్రకటన చేశారు. ఎంసెట్ ఫలితాలను మే 25న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 2 లక్షల మంది విద్యార్థులు ఎంసెట్ ప్రవేశ పరీక్ష రాశారు. అగ్రి కల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షలు మే 10, 11 తేదీల్లో, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 12,13, 14న జరిగాయి. ఎంసెట్ ఫలితాల కోసం eamcet.tsche.ac.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.
Next Story