తెలంగాణకు కాంగ్రెస్ ‘స్పెషల్ మేనిఫెస్టో..’ ముహూర్తం ఫిక్స్

by Disha Web Desk 4 |
తెలంగాణకు కాంగ్రెస్ ‘స్పెషల్ మేనిఫెస్టో..’ ముహూర్తం ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయనుంది. రేపు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు ‘తెలంగాణ మేనిఫెస్టో’ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామో రేవంత్ రెడ్డి వివరించనున్నారు. విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లకు మేనిఫెస్టోలో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల మంత్రం పనిచేయడంతో ఈ సారి లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించే హామీలపై రాజకీయ వర్గాలు, ప్రజల్లో తీవ్క ఉత్కంఠ నెలకొంది.

Next Story

Most Viewed