- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ చరిత్రలో ఇవాళ అత్యంత కీలకమైన రోజు (వీడియో)
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇవాళ(20-02-2013) అత్యంత కీలకమైన రోజు. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఫిబ్రవరి 13, 2014న రాజ్యసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టగా.. ఫిబ్రవరి 20వ తేదీన రాజ్యసభ ఆమోదం తెలిపింది. అనంతరం మార్చి 4వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ప్రభుత్వ రాజముద్ర ప్రచురించింది. జూన్ 2వ తేదీ 2014న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. దీంతో తెలంగాణ ప్రజల సుదీర్ఘ స్వప్నం సాకారామైంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రజలతో పంచుకున్నారు. 'పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాసై నేటికి సరిగ్గా తొమ్మిదేళ్లు పూర్తైంది. జై తెలంగాణ, జై కేసీఆర్' అని కేటీఆర్ పేర్కొన్నారు.
Advertisement
Next Story