- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రాణాపాయ స్థితిలో మూడేళ్ల బాలుడు.. స్పందించిన కేటీఆర్!
X
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా వేదికగా తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పట్ల మంత్రి కేటీఆర్ స్పందించడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. రాజకీయపరమైన సమస్యలతో పాటు చిన్నారుల ఆరోగ్య సమస్యలపై వచ్చిన ట్వీట్లకు స్పందించి.. వెంటనే పరిష్కార మార్గాలు చూపుతుంటారు. తాజాగా.. మరోసారి మంత్రి కేటీఆర్ పెద్ద మనసు చాటుకున్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న మూడేళ్ల చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. చిన్నారికి మంచి వైద్యం అందించాలని తన టీమ్‌ను ఆదేశించారు. కాగా, బాధిత బాలుడు ‘వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని రాయపర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న గుగులోత్ అశోక్ కుమారుడు.’ అశోక్ ట్వీట్‌కు మంత్రి రియాక్ట్ అయ్యారు.
Advertisement
Next Story