అవి విట్నెస్ నోటీసులే.. స్టేట్మెంట్ రికార్డు చేస్తాం: సిట్

by Mahesh |
అవి విట్నెస్ నోటీసులే.. స్టేట్మెంట్ రికార్డు చేస్తాం: సిట్
X

దిశ తెలంగాణ క్రైమ్ బ్యూరో: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కి ఇచ్చింది విట్నెస్ నోటీసే అని సిట్ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వంలోని పెద్ద మనుషుల పిల్లలకు ప్రశ్న పత్రాలు లీక్ అయినట్లు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దాంతోపాటు మంత్రి కేటీఆర్ వద్ద పీఏ గా పనిచేస్తున్న తిరుపతి పాత్ర కూడా ఇందులో ఉందని ఆయన చెప్పినట్లు తెలిపారు. వీటికి సంబంధించిన ఆధారాలను ఆయన నుంచి సేకరించి స్టేట్మెంట్‌ను అధికారికంగా రికార్డు చేస్తామన్నారు.

Advertisement

Next Story