- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS కార్యకర్తలకు గుడ్ న్యూస్.. 25 కోట్ల ఆరోగ్య బీమా రెన్యూవల్ చేసిన హైకమాండ్..!
X
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో 60 లక్షల మెంబర్ షిప్ ఉంది. అయితే ప్రతి ఏటా కార్యకర్తలకు బీమా రెన్యూవల్ చేస్తున్నారు. ఈ ఏడాదికి ఈ నెల 16వ తేదీననే యూనైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, గ్లైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులకు చెక్కును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అందజేస్తారని సమాచారం ఇచ్చారు. అనివార్య కారణాలతో వాయిదాపడటంతో మంగళవారం తిరిగి తెలంగాణ భవన్‌లో బీమా కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ రూ.25,53,12,914 కోట్ల చెక్కు అందజేశారు. కార్యకర్తలకు అండగా ఉంటున్న పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండేందుకే 2లక్షల బీమా అందజేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
Advertisement
Next Story