- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం.. అమ్మమను కిరాతకంగా హతమార్చిన మనువడు
by Sathputhe Rajesh |
X
దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం నగరం రోటరీ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. కాలనీలో నివాసం ఉంటున్న అమరబోయిన రాంబాయి (80) అనే వృద్ధురాలిని మనుమడు ఉదయ్(24) హతమార్చాడు. జల్సాలకు అలవాటుపడి డబ్బులు ఇవ్వకపోవడంతో అమ్మమను హత్య చేసినట్లు తెలిసింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం కూడా చేశాడని స్థానికంగా ఆరోపణలు వినపడుతున్నాయి. స్థానికులు ఉదయ్‌ని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోస్టు మార్టం కోసం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story