- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG: నిరుద్యోగులు ఎగిరిగంతేసే గుడ్‌న్యూస్.. ఉద్యోగాల భర్తీపై టీఎస్‌పీఎస్‌సీ కీలక నిర్ణయం!
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు సర్కార్ రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పబోతోంది. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నంచి గ్రీన్ సిగ్నల్ రాగా.. టీఎస్‌పీఎస్‌సీ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో గల జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ హోదాల్లో ఉన్న గ్రూప్-4 ఉద్యోగాలు పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి. ఈ మేరకు మొత్తం 9 వేల పోస్టులను భర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్‌సీ 1:3 నిష్పత్తిలో భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా జోనల్, మల్టీ జోనల్ లెవెల్ ఉద్యోగాలకు 1:2 నిష్పత్తిలోనే భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అంశాలపై టీఎస్‌పీఎస్‌సీ త్వరలోనే నిర్ణయం తీసుకుని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
Advertisement
Next Story