- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు
X
దిశ, వెబ్‌డెస్క్: మూసీ పరివాహక బాధితులను పరామర్శించేందుకు హరీష్ రావు, సబిత నాయకత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ భనవ్‌కు చేరుకున్నారు. బాధితులతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ కీలక నాయకులు సిద్ధమవుతున్నారు. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం హైదర్ కోట వద్దకు వెళ్బబోతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు అడ్డుకోగా.. పోలీసులతో బీఆర్ఎస్ నాయకుల వాగ్వాదానికి దిగారు. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ తీరును, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు హరీశ్ రావు, సబిత ఇంద్రారెడ్డి వంటి నేతల ఆధ్వర్యంలో బాధితుల పరామర్శకు బయలుదేరారు.
Advertisement
Next Story