- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లల సమ్మె కొనసాగుతోంది. స్టైఫండ్ చెల్లింపులతో పాటు 8 డిమాండ్ల పరిష్కారం కోరుతూ జూడాలు సమ్మె బాట పట్టారు. ఓపీ అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి స్పందన రాలేదని, మూడురోజులుగా నిరసన తెలుపుతున్నా పట్టించుకోకపోవడంతోనే సమ్మెబాట పట్టామని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి ప్రతినెల స్టైఫండ్ చెల్లించాలని, వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని, మెడికల్ కాలేజీల్లో మౌళిక వసతులతో కూడిన హాస్టల్స్ ఏర్పాటు చేయాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. ఈనెల 18న సమ్మె నోటీసులు ఇచ్చిన జూనియర్ డాక్టర్లు.. ఇవాళ్టి నుంచి విధులకు దూరంగా ఉంటున్నారు.
Advertisement
Next Story