- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana Budget 2023: విద్య రంగానికి కేటాయింపులు
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో 2,90,396 కోట్లతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్ ను మంత్రి హరీశ్ రావు ప్రవేశ పెట్టారు. విద్య రంగాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతానికి మన ఊరు మన బడి ద్వారా గ్రామాల్లోని స్కూల్లను, అలాగే.. మన బస్తీ మన బడి ద్వారా హైస్కూల్ అభివృద్ధి, అలాగే యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పన, తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన, అలాగే సంక్షేమ, గురుకుల పాఠశాలల్లో సన్నబియ్యంతో కూడిన బోజనం, విద్యార్థుల స్కాలర్ షిప్‌లు కలిపి విద్యశాఖ అభివృద్ధి కోసం.. తెలంగాణ ప్రభుత్వం 19,093 కోట్లు బడ్జెట్ ను కేటాయించింది.
Also Read..
Advertisement
Next Story