- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Supreme Court: సుప్రీం కోర్టులో కేటీఆర్‌కు ఎదురుదెబ్బ.. ధర్మాసనం సెన్సేషనల్ కామెంట్స్
X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీం కోర్టు (Supreme Court)లో కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) వ్యవహారంలో తనపై ఏసీబీ (ACB) నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ.. కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఈ క్రమంలోనే హైకోర్టు (High Court) తీర్పును సవాలు చేస్తూ తాజాగా ఆయన సుప్రీం కోర్టు (Supreme Court)కు వెళ్లారు. అయితే, అక్కడ కూడా కేటీఆర్‌కు చుక్కెదురైంది. తన క్లయింట్ పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాలని ఆయన తరఫు లాయర్ ధర్మాసనాన్ని కోరగా.. తక్షణ విచారణకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. అదేవిధంగా విచారణను ఈ నెల 15కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
Advertisement
Next Story