- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అతిథులను ఆశ్చర్యపరిచిన విద్యార్థులు (ఫొటోస్)
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో విద్యార్థులు తమలోని ప్రతిభ కనభర్చారు. మంగళవారం మాక్ధూమ్ నగర్ నాగార్జున హైస్కూల్‌లో సైన్స్ ఫెస్ట్ జరిగింది. ఈ ఫెస్ట్‌లో దాదాపు 300 మంది పిల్లలు పాల్గొని 220 ప్రాజెక్ట్‌లను తయారు చేశారు. ప్రాజెక్ట్‌లను చూడటానికి వచ్చిన అతిథులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్చర్యపోయేలాగా ఎంతో సృజనాత్మకంగా నమూనాలు తయారు చేశారు. ఈ కార్యక్రమంలో BN రెడ్డి(ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్), వర ప్రసాద్(ట్రెజేరర్ రాష్ట్ర జన విజ్ఞాన వేదిక), కిషన్ రావు నాగార్జున పాఠశాల ప్రిన్సిపాల్‌లు విద్యార్థులను అభినందించారు.
Advertisement
Next Story