- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర అప్పులు రూ.4,86,302 కోట్లకు చేరాయి : భట్టి
X
దిశ, వెబ్ డెస్క్: బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా బడ్జెట్ పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ లేదన్నారు. రాష్ట్ర అప్పులు రూ.4,86,302 కోట్లకు చేరాయన్నారు. తలసరి ఆదాయం బాగా పెరిగిందని చెబుతున్నారని కొందరికి మాత్రమే సంపద పెరిగిందన్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఐటీ, ఈడీ దాడులు పెరిగిపోయాయన్నారు. దేశాన్ని కాపాడుకోవడానికి పార్టీలకు అతీతంగా ముందుకు రావాలన్నారు. కేంద్రం కృష్ణానది జలాల్లో తమ వాటా తేల్చలేదన్నారు. ఎన్ని ప్రాజెక్టులకు డీపీఆర్ ఇచ్చారని ప్రశ్నించారు.
Advertisement
Next Story