- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
SRH Vs RCB : క్రికెట్ లవర్స్‌కు TSRTC గుడ్ న్యూస్
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ జరగనుంది. ఇక, ఈ మ్యాచ్‌కు వెళ్లే ప్రేక్షకులకు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. ‘క్రికెట్ అభిమానులారా!? సన్ రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ మధ్య ఇవాళ జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఉప్పల్ స్టేడియానికి ఆర్టీసీ బస్సుల్లో ఇలా సులువుగా చేరుకోండి. మీకోసమే హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి క్రికెట్ స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులను సంస్థ ఏర్పాటు చేసింది. ఆర్టీసీ బస్సుల్లో వెళ్తే ట్రాఫిక్ తిప్పలు ఉండవు. సొంత వాహనాల్లో వెళ్తే పార్కింగ్ ఇబ్బందులుంటాయి. కావున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి. క్షేమంగా స్టేడియానికి చేరుకుని మ్యాచ్‌ని వీక్షించండి.’ అని సజ్జనార్ ట్వీట్ చేశారు.
Next Story