- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేడు విశాఖ-సికింద్రాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్.. టైమింగ్స్ ఇవే..!
by Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఓటు వేసేందుకు ఏపీకి వెళ్లిన వారికి సౌత్ సెంట్రల్ రైల్వే తీపి కబురు చెప్పింది. విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు నేడు(మంగళవారం) ప్రత్యేక రైలు నడపనున్నట్లు పేర్కొంది. విశాఖ నుంచి సాయంత్రం 4.15కి రైలు నెంబర్ 08589 స్టార్ట్ కానుంది. బుధవారం ఉదయం 6.15కి సికింద్రాబాద్ ఈ ట్రైన్ చేరుకోనుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖకు 15వ తేదీ ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక రైలు నెంబర్ 08590 బయలుదేరి అదే రోజు రాత్రి 11.30కు విశాఖకు చేరుకోనుంది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో భారీగా హైదరాబాద్‌కు ప్రజలు చేరుకుంటున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు కిక్కిరిసిపోయి దర్శనమిస్తున్నాయి.
Advertisement
Next Story