- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయండి.. ఏపీ ప్రభుత్వానికి స్పీకర్ పోచారం డిమాండ్
X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను 49 రోజులుగా జైల్లో ఉంచడం సరికాదని, ఆయనను వెంటనే విడుదల చేయాలని కోరారు. చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తున్నారని, ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుందని అన్నారు.
కక్ష సాధింపుతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని, అందులో భాగంగా ఇన్ని రోజులుగా జైల్లో ఉంచుతున్నారని పోచారం ఆరోపించారు. కనీసం బాబుకు బెయిల్ కూడా రానీయకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్‌పై గతంలోనూ పోచారం స్పందించారు. ఇప్పుడు మరోసారి స్పందించడం విశేషం.
Read More: చంద్రబాబు ఆరోగ్యంపై లోకేశ్ ఆందోళన.. ప్రభుత్వంపై నమ్మకంలేదని ఆవేదన
Advertisement
Next Story