- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Arrested : మోమోస్ తిని మహిళ మృతి చెందిన కేసులో 6గురు అరెస్ట్
by Kalyani |
X
దిశ, ఖైరతాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నంది నగర్ సమీపంలోని సింగాడి కుంటలో వారం వారం జరిగే అంగడిలో ఏర్పాటు చేసిన మోమోస్ స్టాల్ వద్ద మోమోస్ తిని 20 మందికి పైగా అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. రేష్మ అనే మహిళ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పాడైపోయిన మోమోస్ తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ ద్వారా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు మోమోస్ నిర్వాహకులు అల్మాస్ ( 23) , సాజిద్ హుస్సేన్ (20) , మహమ్మద్ రైస్ 23 , మహమ్మద్ షారుక్ (29) , మహమ్మద్ హనీఫ్ (21) , మహమ్మద్ రజిక్ (19) అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story