- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Drugs: శంషాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. హ్యాష్ ఆయిల్ ముఠా అరెస్ట్
by Rani Yarlagadda |
X
దిశ, వెబ్ డెస్క్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Shamshabad Airport) భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఇద్దరు యువకుల్ని, వారి లగేజీలను తనిఖీ చేయగా.. చాక్లెట్ల ద్వారా హైడ్రోఫోలిక్ వీడ్ ను స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి 7.096కిలోల హైడ్రోఫోలిక్ వీడ్ ను స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరినీ అధికారులు అరెస్ట్ చేసి, ఇద్దరిపై ఎన్టీపీఎస్ చట్టం (NTPS Act) కింద కేసు నమోదు చేశారు.
మరోవైపు బాలానగర్ లో హ్యాష్ ఆయిల్ (Hash Oil) విక్రయిస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు (SOT Police) అరెస్ట్ చేశారు. నిందితులు సుమన్, లాలు, విజయ్ కుమార్ ల నుంచి 2.6 లీటర్ల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.13.50 లక్షలు ఉంటుందని తెలిపారు.
Advertisement
Next Story