ప్రతి ఒక్కరికీ ఉచితంగా స్మార్ట్ ఫోన్స్..!క్లారీటీ ఇచ్చిన ప్రభుత్వం!

by Anjali |
ప్రతి ఒక్కరికీ ఉచితంగా స్మార్ట్ ఫోన్స్..!క్లారీటీ ఇచ్చిన ప్రభుత్వం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ‘‘ ప్రధాన మంత్రి స్మార్ట్ ఫోన్ యోజన 2023’’ కింద దేశంలో ప్రతి ఒక్కరికీ ఫ్రీగా స్మార్ట్ మోబైల్స్ అందిస్తోందని తప్పుడు వార్తలు వస్తున్నాయి. కాగా.. ప్రభుత్వం ఉచితంగా ఫోన్స్ ఇస్తుందని.. ఓ యూట్యూబ్ ఛానల్ వాళ్లు వీడియో విడుదల చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కానీ ఇది అవాస్తవమని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘‘పీఐబీ ఫాక్ట్ చెక్’’ వెల్లడించింది. అయితే ఇది పూర్తిగా తప్పుడు సమాచారం, ఇలాంటివి నమ్మవద్దని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed