- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
CM రేవంత్ రెడ్డి మీటింగ్‌లో షాకింగ్ ఇన్సిడెంట్.. ఒక్కసారిగా కూలిన టెంట్ (వీడియో)

X
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న సమావేశంలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా బిజీనపల్లి మండలంలో సమావేశం నిర్వహించారు. రేవంత్ రెడ్డి హాజరైన ఈ సమావేశంలో ఒక్కసారిగా టెంట్ కూలింది. టెంటు కింద ఎవరూ లేకపోవడం వల్ల తప్పిన పెను ప్రమాదం తప్పింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులంతా ఊపిరి పీల్చుకున్నారు. రేవంత్ రెడ్డి మీటింగులో కూలిన టెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More...
Next Story