- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పబ్లిక్ హెల్త్ అడిషనల్ డైరెక్టర్ గా శశిశ్రీ
X
దిశ, తెలంగాణ బ్యూరో: పబ్లిక్ హెల్త్ విభాగంలో అడిషనల్ డైరెక్టర్ (పరిపాలన)గా శశిశ్రీని నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జేడీఏగా కొనసాగుతున్న ఆమెకు పదోన్నతి కల్పించి అడిషనల్ డైరెక్టర్‌గా నియమిస్తూ ఆ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్. చోంగ్తు ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు ఆమె మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డులో కొనసాగారు. ఇప్పుడు ప్రజారోగ్య విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు.
Advertisement
Next Story