- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
6న పాలేరులో షర్మిల నామినేషన్.. క్లారిటీ ఇచ్చిన లోటస్ పాండ్
X
దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ఏర్పాట్లు చేసుకుంటోంది. పాలేరు బరిలో నుంచే ఆమె పోటీ చేయనున్నట్లు లోటస్ పాండ్ వర్గీయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా ఈనెల 6వ తేదీన ఆమె పాలేరులో నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో విలీనం అంశం బెడిసి కొట్టడంతో ఆమె సింగిల్ గానే బరిలోకి దిగాలని భావిస్తున్నారు. కాగా అదే స్థానం నుంచి కాంగ్రెస్ తరుపున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తాను పోటీ చేస్తే ఆది నుంచి అండగా పొంగులేటి ఉంటారని భావించిన షర్మిల ఆయనపైనే పోటీకి దిగాలనుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా 50 సభలు నిర్వహించాలని షర్మిల సన్నాహకలు చేస్తున్నట్లు సమాచారం.
Advertisement
Next Story