- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షర్మిల హౌస్ అరెస్ట్.. లోటస్ పాండ్ నివాసం వద్ద ఆసక్తికర సన్నివేశం
X
దిశ, వెబ్‌డెస్క్ : గజ్వేల్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైన వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాగా లోటస్ పాండ్‌లోని షర్మిల నివాసం వద్ద ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పోలీసులు షర్మిలను అడ్డుకోగా వారితో షర్మిల వాగ్వివాదానికి దిగారు. అనంతరం పోలీసులకు హారతి ఇచ్చారు. పోలీసుల తీరుపై ఈ సందర్భంగా షర్మిల మండిపడ్డారు. షర్మిల హారతి ఇవ్వడంతో ఒక్కసారిగా పోలీసులు షాక్‌కు గురయ్యారు. గజ్వేల్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇంటి దగ్గర షర్మిల బైఠాయించి నిరసన తెలిపారు. వైఎస్‌ఆర్‌టీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. దళితుల ఓట్ల కోసమే కేసీఆర్ దొంగహామీలు అంటూ షర్మిల ఫైర్ అయ్యారు. దళితులకు మూడెకరాల భూమి అంటూ కేసీఆర్ ఘరానా మోసం చేశారని మండిపడ్డారు.
Advertisement
Next Story