- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షర్మిలకు కనీసం రెండేళ్లు శిక్ష పడే ఛాన్స్ : హై కోర్టు అడ్వకేట్ (వీడియో)
X
దిశ, వెబ్‌డెస్క్: పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన కేసులో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిలకు పడే శిక్షపై హై కోర్టు అడ్వకేట్ సంజీవ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డగించడంతో షర్మిల సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హై కోర్టు అడ్వకేట్ సంజీవ కుమార్ దిశ తో మాట్లాడుతూ.. పోలీసులు ఈ కేసులో నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారన్నారు. పబ్లిక్ సర్వెంట్ విధులకు ఆటంకం కలిగిస్తే కనీసం రెండేళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. జరిమానా కూడా విధిస్తారన్నారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి వివరాలు కింద వీడియోలో చూడండి.
Advertisement
Next Story