హైదరాబాద్‌లో తాలిబన్ల పాలన.. RGV సెన్సేషనల్ ట్వీట్

by GSrikanth |   ( Updated:2022-10-13 06:35:54.0  )
హైదరాబాద్‌లో తాలిబన్ల పాలన.. RGV సెన్సేషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్కార్‌పై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సెటైర్లు వేశారు. రోజూ రాత్రి 10 గంటల తర్వాత హైదరాబాద్‌ నగరంలోని పబ్స్‌లో సౌండ్లు లేకపోవడంపై ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పబ్స్‌ను స్మశాన వాటికలతో పోల్చారు. అంతేగాక, హైదరాబాద్‌లో తాలిబన్ స్టైల్ పాలన ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కష్టపడి పనిచేసిన తర్వాత చిన్నపాటి ఆనందాన్ని పొందేందుకు పబ్స్‌కు వెళుతున్న యువకులను ఆపడం తాలిబాన్ లాగా అనాగరికం. నేను సౌండ్ పొల్యూషన్‌ను అర్థం చేసుకోగలను అంటూ సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

'గరికపాటి చూపంతా ఆ హీరోయిన్ మీదే ఉందట'



Advertisement

Next Story

Most Viewed