ధరణి పోర్టల్తో రైతులకు కష్టాలు ఎందుకు?: సీనియర్ జర్నలిస్టు ప్రవీణ్ క్లారిటీ

by Javid Pasha |   ( Updated:2023-06-12 15:10:28.0  )
ధరణి పోర్టల్తో రైతులకు కష్టాలు ఎందుకు?: సీనియర్ జర్నలిస్టు ప్రవీణ్  క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్ ప్రభుత్వం భూములను క్రమబద్ధీకరించడానికి ధరణి పోర్టల్ ను తీసుకొచ్చింది. అయితే ఈ ధరణి పోర్టల్ లోని లోపాల వల్ల అనేక సమస్యలు తలెత్తగా.. ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ధరణి పోర్టల్ వల్ల రైతులకు ఎందుకు కష్టాలు వచ్చాయి? ధరణి పోర్టల్ లో ఏర్పడిన లోపాలు ఏంటీ? ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లు ధరణిని రద్దు చేస్తే ఏం జరుగుతుంది? అనే తదితర అంశాలపై సీనియర్ జర్నలిస్టు ప్రవీణ్ దిశ టీవీతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. పూర్తి డిటైల్స్ కోసం ఈ కింది వీడియోను చూడండి.

Also Read: షర్మిల వచ్చి నాయకత్వం వహిస్తే ఊరుకుంటామా: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story