రైతులకు సర్కార్ శుభవార్త.. ఎకరానికి రూ.10 వేలు డేట్ ఫిక్స్

by Anjali |   ( Updated:2023-05-06 07:46:51.0  )
రైతులకు సర్కార్ శుభవార్త.. ఎకరానికి రూ.10 వేలు డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వడగండ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎకరానికి రూ.10 వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. కాగా.. ప్రస్తుతం జిల్లాల వారీగా అదే హామీ ప్రకారంవడగండ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది... ఈ నెల 12వ తేదీన రైతులకు చెక్కులు అందజేస్తామని నగదు పంపిణీ తేదీని ప్రకటించింది. వరంగల్ జిల్లాలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి సీఎం ఏప్రిల్‌ 23న ఎకరానికి పది వేల రూపాయలు పరిహారం ప్రకటించారు.

Read More: నేడు పాలమూరుకు కేటీఆర్.. స్వాగతం పలుకుతున్న సమస్యలివే..!

ఎడ్లబండిపై పొంగులేటి.. తక్షణం అంటే ఎన్నిరోజులంటూ సీఎం కేసీఆర్‌పై ఫైర్

Advertisement

Next Story