- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొబ్బరికాయల కోసం తొక్కిసలాట.. ఊపిరిడాకపోవడంతో 17 మంది... (వీడియో)
by S Gopi |
X
దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా బీనా పట్టణంలో ఆదివారం నిర్వహించిన భక్తి కార్యక్రమంలో కొబ్బరికాయల పంపిణీ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. దీంతో 17 మంది భక్తులు గాయపడ్డారు. ప్రధాన కార్యక్రమం ముగిసిన తర్వాత కొబ్బరికాయలు కొట్టే క్రమంలో తొక్కిసలాట జరగడంతో 17 మంది భక్తులు గాయపడ్డారు. ముగ్గురు భక్తులకు ఫ్రాక్చర్ కాగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ కార్యక్రమానికి సుమారుగా 25000 మంది భక్తులు హాజరైనట్లు సమాచారం. అయితే, క్యూలైన్లలోకి కొంతమంది దూకేందుకు ప్రయత్నించడంతో గందరగోళం ఏర్పడి తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.
Seventeen devotees were injured after a stampede broke out during the distribution of coconuts at a Ram Katha in Bina @ndtv @ndtvindia pic.twitter.com/E3dgeOGroz
— Anurag Dwary (@Anurag_Dwary) May 15, 2022
Advertisement
Next Story