కర్ణాటకకు TPCC చీఫ్ రేవంత్.. మూడు రోజుల పాటు అక్కడే మకాం!

by Satheesh |
కర్ణాటకకు TPCC చీఫ్ రేవంత్.. మూడు రోజుల పాటు అక్కడే మకాం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మంగళవారం టీపీసీసీ రేవంత్​రెడ్డి పాల్గొన్నారు. మూడు రోజుల పాటు అక్కడ్నే ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉండనున్నారు. బీదర్, భల్కీ, బసవ కల్యాణ్, హుమ్నాబాద్, కలబర్గీ, చించోలీ, ముథోల్, సెధమ్​టలక్, శోరాపూర్, యాద్గీర్, తదితర ప్రాంతాలలో ఆయన పర్యటించనున్నారు. పలు చోట్ల పబ్లిక్​మీటింగ్‌లు అటెండ్ చేయనున్నారు. ఈనెల 4వ తేదీతో రేవంత్ షెడ్యూల్ ముగియనున్నది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కాంగ్రెస్​కమిటీ ఇంచార్జీలు కూడా షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రచారాల్లో పాల్గొననున్నట్లు కాంగ్రెస్​ నేతల్లో ఒకరు తెలిపారు.

Advertisement

Next Story