- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రెండు రాష్ట్రాల్లో ఫలితాలు విడుదల..!
by Anjali |

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అన్ని సర్కిళ్ల పరిధిలో సర్టిఫికేషన్‌కు ఎంపికైన వారి రెండో జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది. ఏపీలో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్న ఈ ఉద్యోగానికీ.. పదవ తరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. కాగా.. ఎంపికైన వాళ్లు ఏప్రిల్ 21వ తేదీ లోగా సంబంధిత డివిజన్ హెడ్ ముందు తమ సర్టిఫికెట్లను వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు, ఫోటోలు అభ్యర్థులు తమ వెంట తీసుకెళ్లాలి.
Next Story