షర్మిలపై కేసులు పెట్టే దమ్ముందా..? మాజీ మంత్రి రేణుకా చౌదరి

by Satheesh |   ( Updated:2023-04-24 11:36:36.0  )
షర్మిలపై కేసులు పెట్టే దమ్ముందా..? మాజీ మంత్రి రేణుకా చౌదరి
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ షర్మిల ఇష్యూపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి స్పందించారు. ఏమి చేయకుండానే తనపై అడ్డగోలుగా ఖమ్మం, నల్గొండ పోలీసులు కేసులు పెట్టారని.. మరీ ఇప్పుడు షర్మిలపై కేసులు పెట్టే దమ్ముందా అని ప్రశ్నించారు. ఇందులో ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. నల్గొండ పోలీసులు తనపై దొంగ కేసులు బనాయించారని.. నాన్ సెన్స్ ఫెల్లోస్ అంటూ రేణుకా చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read..

గాడిదలు కాయాలని పోలీసులకు సూచించిన షర్మిల.. ‘ఓకే మేడం’ అంటూ షాకింగ్ రిప్లై

వీళ్లు లేడీలా.. రౌడీలా..? షర్మిల, విజయమ్మలపై నెటిజన్లు ఫైర్

Advertisement

Next Story