- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు రిమాండ్
by Sathputhe Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు కోర్టు షాక్ ఇచ్చింది. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను జడ్జి విధించారు. దీంతో చంచల్ గూడ జైలుకు రాధాకిషన్ రావును పోలీసులు తరలించారు. ఇక, ఈ కేసు విచారణలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఆదేశాలలో పని చేసినట్లు సీఐ గట్టు మల్లు ఎంక్వైరీలో తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను ఏప్రిల్ 2 వరకు ఐదు రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రణీత్ రావును కస్టడీకి ఇచ్చేందుకు మాత్రం న్యాయ స్థానం నిరాకరించింది.
Advertisement
Next Story