- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BRAKING: హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్‌కు ఊరట..
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు తాత్కాలిక ఊరట లభించింది. 2011లో తనపై నమోదైన రైలు రోకో కేసును కొట్టివేయాలని, ఎలాంటి ఆధారాలు లేకున్నా తనను నిందితుల జాబితాలో చేర్చారంటూ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే విచారణపై హైకోర్టు స్టే విధించింది.
మాల్కాజ్‌గిరి పోలీసుల నివేదిక మేరకు ప్రజాప్రతినిధుల కోర్టులో మాజీ సీఎం కేసీఆర్ కేసు విచారణకు వచ్చింది. ఈ క్రమంలోనే హైకోర్టు ఇవాళ విచారణను వాయిదా వేసింది. మరోవైపు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి.. విచారణ వచ్చే నెల 23 కి వాయిదా వేసినట్లు హైకోర్టు నాలుగో బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి వెల్లడించారు.
Advertisement
Next Story