- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLC అభ్యర్థిత్వాల తిరస్కరణ.. గవర్నర్‌పై కవిత ఫైర్!
X
దిశ, వెబ్‌డెస్క్: నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ల పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించిన విషయం తెలిసిందే. రాజకీయాలతో సంబంధం లేని అర్హులనే సిఫార్సు చేయాలని సీఎం, సీఎస్ లకు రాసిన లేఖలో తమిళిసై పేర్కొన్నారు. ఇక, ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణపై కవిత స్పందించారు. గవర్నర్ తీరు బాధాకరమన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ తీరు సరికాదన్నారు. బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అన్నారు. గవర్నర్ తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కాగా గవర్నర్ నిర్ణయం పట్ల మంత్రులు మండిపడుతున్నారు. మంత్రి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డిలు గవర్నర్ తీరును తప్పుబట్టారు.
Advertisement
Next Story