- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రభుత్వ అధికారులను సన్మానించిన గ్రామస్తులు
దిశ,మర్పల్లి: మండల పరిధిలోని దామస్తాపూర్ గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందిస్తున్న వారిని గౌరవ ప్రదంగా గ్రామ ప్రజలు, యువత,పెద్దలందరూ కలిసి గురువారం సన్మానించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలు అందిస్తున్న వారు వారి యొక్క అనుభవాలను, ప్రస్తుత ఆలోచనలను గ్రామ ప్రజలతో పంచుకున్నారు.గ్రామానికి సంబంధించిన ఏదైనా సమస్య వారి దృష్టికి వస్తే.. స్పందించి వెంటనే తమవంతు సహాయంగా నిలిచేందుకు అందరం కలిసికట్టుగా కంకణ బద్దులవుతమని అన్నారు. అందరం కలిసి సమిష్టిగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి విద్యాసాగర్ గారు, మరియు రిటైర్డ్ టీచర్ అనంత్ రెడ్డి, గారు,ప్రముఖ అధ్యాపకులు తెలంగాణ లెక్షరర్ ఫోరం జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి , టీచర్లు చంద్రయ్య , యాదయ్య , రాజు , వెంకటేశం , కిష్టప్ప , కానిస్టేబుల్ ప్రభాకర్ , అంగన్వాడీ టీచర్ అనంత లక్ష్మి , నవనీత , న్యాయ విద్యార్థులు ప్రశాంత్ , విక్రమ్ రెడ్డి ,కార్యక్రమ నిర్వాహకులు అంజయ్య గ, గ్రామ పెద్దలు అశోక్ రెడ్డి , మల్లారెడ్డి , మాజీ సర్పంచ్ రాచయ్య ,యాదవ రెడ్డి ,శాంతయ్య , హన్మంత్ రెడ్డి , సమ్మయ్య గారు, రామేశ్వర్ రెడ్డి , మహేందర్ రెడ్డి ,సంగమేష్ , వెంకటేశం , కృష్ణ , వీరేశం , గ్రామా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.