- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > యాజమాన్యం వేధింపులు తాళలేక పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం
యాజమాన్యం వేధింపులు తాళలేక పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం
X
దిశ చౌదరిగూడ: యాజమాన్య వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని నిప్పుంటిచ్చుకున్నాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండల పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. లచ్చంపేట గ్రామానికి చెందిన తిరుమలేశ్ అనే యువకుడు లాల్ పహాడ్ పరిధిలోని బిస్కెట్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. అయితే ఆ యువకుడు పరిశ్రమ యాజమాన్యం వేదింపుల వల్ల ఆత్మహత్య యత్ననికి పాల్పడుతున్నట్లు వాయిస్ రికార్డ్ పెట్టీ పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ప్రస్తుతం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టడుతున్నాడు. కాగా.. గత చాలా కాలంగా పరిశ్రమ యాజమాన్యం కార్మికులను బయ బ్రంతులకు గురి చేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని తోటి కార్మికులు సైతం ఆరోపిస్తున్నారు.
Read More......
Advertisement
Next Story