- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొలుకుల పల్లి వైన్స్ లో చోరీ...
by Sumithra |
X
దిశ, మాడ్గుల : మాడ్గుల మండలం కొలుకుల పల్లి గ్రామ సమీపంలోని విజయ దుర్గ వైన్స్ లో చోరీ జరిగినట్లు సీఐ జగదీష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు వైన్ షాప్ వెనుక భాగంలో గోడను తవ్వి కన్నం ద్వారా లోపలికి వెళ్లి కౌంటర్ డ్రాలో ఉన్న 61 వేల రూపాయలు, ఎయిట్ పీఎం ఫుల్ బాటిల్ ను దొంగిలించినట్లు సీఐ పేర్కొన్నారు. బుధవారం వైన్ షాప్ తెరవడానికి వెళ్లిన షాపులో పనిచేసే వ్యక్తి చోరీ జరిగినట్లు గుర్తించి యజమానికి సమాచారం అందించడంతో వైన్ షాప్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story