- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇందిరమ్మ మహిళా శక్తి పథకం.. త్వరలో కుట్టు మిషన్ల పంపిణీ
by Mahesh |
X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో 2024 వార్షిక సంవత్సరానికి గాను ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద త్వరలో కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని తెలంగాణ మైనారిటీ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు గాను ఈ నెల 4 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తామని =, అర్హులైన మైనారిటీ, క్రిస్టియన్మహిళలు డబ్ల్మూడబ్యూడబ్యూ డాట్టీజీఓబీఎంఎంఎస్డాట్సీజీజీ డాట్జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను సంప్రదించి ఆన్లైన్లో తమ దరఖాస్తులు పంపించుకోవచ్చని తెలిపింది. మరిన్ని వివరాల కోసం ఫోన్ 04023391067కు ఫోన్ చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొంది.
Advertisement
Next Story