- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వాస్తవాలను వెలికి తీస్తున్న ‘దిశ’
X
దిశ,పెన్ పహాడ్: పత్రిక రంగంలో దిశ పత్రిక ది ప్రత్యేక స్థానమని పెన్ పహాడ్ మండల ఎస్సై గోపీకృష్ణ అన్నారు.సోమవారo స్థానిక పోలీస్ స్టేషన్ లో 2025 దిశ దినపత్రిక క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అతి తక్కువ కాలంలోనే ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తూ.. మీడియా రంగంలోనే ఓ ప్రత్యేక స్థానం పొందిందని దిశను కొనియాడారు. వాస్తవాలను వెలికి తీసి అతి తక్కువ కాలంలోనే ప్రజలకు దగ్గర అయిందన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ యాదగిరి ,దిశ రిపోర్టర్లు తండా నాగేందర్, బోల్లికొండ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story