- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుంతల రోడ్డు..ఆదమరిస్తే అంతే సంగతులు..
by Aamani |
X
దిశ,కొందుర్గు: గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు కురవడం వల్ల రోడ్డు అడుగడుగునా గుంతలు పడడంతో వెళ్లాలంటే వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి.షాద్ నగర్ నుండి పరిగి కి వెళ్లే రోడ్డు కొందుర్గు మండల కేంద్రంలో గుంతల మయంగా మారింది. దీంతో వాహనదారులు నాన్న ఇబ్బందులతో రోడ్డుపై వెళ్లాలంటే నరకం అనుభవిస్తున్నారు.పరిగి,షాద్ నగర్ ప్రాంతాల నుండి నిత్యం ఈ రోడ్డు మీదుగా ఎక్కువ మొత్తంలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.కొంచెం అజాగ్రత్తగా ఉంటే చాలు ప్రమాదానికి గురి కావాల్సిందే.రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.దీంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు వెంటనే స్పందించి గుంతలు పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.
Advertisement
Next Story