- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సాధన కుటీర్ ను సందర్శించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం..

X
దిశ, యాచారం : గతేడాది ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని వినోభానగర్ లో జ్ఞానసరస్వతి ఫౌండేషన్ సాధన కుటీర్ పురాతన కట్టడాలను ముందస్తు సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ కమిషనర్ యూసుఫ్ కూల్చివేశారని ఆరోపిస్తూ జీఎస్ఎఫ్ సభ్యులు లోకాయుక్తని సంప్రదించారు. ఈ నేపథ్యంలో గురువారం ఐదుగురితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం కూల్చివేసిన పురాతన కట్టడాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు మాట్లాడుతూ అతి త్వరలో పూర్తి నివేదికను లోకాయుక్త జడ్జికి సమర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జీఎస్ఎఫ్ వ్యవస్థాపకుడు సదా వెంకట్ రెడ్డి , మునిషపల్ కమీషనర్ యూసుఫ్, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.
Next Story