- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్
దిశ, తాండూరు : నేరాలను నియంత్రించేందుకు వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాండూరు పట్టణంలో శనివారం డ్రైవ్ ను నిర్వహించినట్టు సీఐ తెలిపారు. ఈ సందర్బంగా తాండూరు పట్టణం సీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న నేరాల నియంత్రణలో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించామన్నారు. తప్పుడు నంబర్ తో వాహనాలు నడుపుతూ దొంగతనాలకు, చైన్స్ స్నాచింగ్ లాంటి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా తాండూర్ పట్టణంలోని ఇందిరా చౌక్ లో వాహనాల తనిఖీలు నిర్వహించి సరైన నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేశామని పేర్కొన్నారు. దాదాపు 110 వాహనాలను సీజ్ చేసినట్లుగా వెల్లడించారు. తాండూరు పట్టణ ప్రజలందరూ పోలీస్ వారికి సహకరించి సరైన నెంబర్ ప్లేట్లను తమ వాహనాలకు పెట్టుకోగలరని సూచించారు. ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా సమాజంలో జరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరారు.