బడంగ్​పేట్‌లో ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by sudharani |   ( Updated:2022-12-11 13:58:14.0  )
బడంగ్​పేట్‌లో ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, బడంగ్​పేట్ : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ షరీఫ్ నగర్‌లో చౌహన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ఆదివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బడంగ్​పేట్​మున్సిపల్​కార్పొరేషన్​టీఆర్‌ఎస్​అధ్యక్షులు రామిడి రామిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఒంగేటి లక్ష్మారెడ్డి, కళ్లెం ఎల్లారెడ్డి, హరి గౌడ్, దండు గణేష్, పోరెడ్డి వెంకటరెడ్డి, డాక్టర్ రాఫిక్, మాధవరెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ సాంబశివ, చోహన్ హాస్పటల్ సంబంధించిన డాక్టర్లు తదిరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed