- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్... ట్రాన్స్‌ఫార్మర్ కు అల్లుకున్న తీగలు తొలగింపు
by Sridhar Babu |
X
దిశ, యాచారం : దిశ కథనానికి అధికారులు స్పందించారు. వర్షాలు విరివిగా కురుస్తుండడంతో గత కొంతకాలంగా చెట్లను తొలగించకపోవడంతో యాచారం గ్రామంలోని మొండి గౌరెల్లి, రోడ్డు పక్కన మల్లన్న గుడి వద్ద ఉన్న వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ పిచ్చి మొక్కలు, ఇతర తీగజాతి మొక్కలు అల్లుకుపోయాయి. దాంతో ట్రాన్స్‌ఫార్మర్ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని చుట్టుముట్టి ప్రమాదంగా మారాయని గురువారం దిశ దినపత్రికలో ట్రాన్స్‌ఫార్మర్‌ను కమ్మేసిన తీగలు అనే కథనం ప్రచురితమైంది. దాంతో విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ ను, విద్యుత్ స్తంభాన్ని చుట్టేసిన పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. అధికారులు వెంటనే స్పందించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
- Tags
- Disha effect
Next Story