- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు అదృశ్యం
X
దిశ తాండూర్ పట్టణం: తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూర్ కు చెందిన సమీర్(14) అనే బాలుడు ఇంటి నుండి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పాత తాండూర్ కి చెందిన మహమ్మద్ ఫిరోజ్ తన కొడుకు మహమ్మద్ సమీర్ బుధవారం ఉదయం మసీదులో నమాజ్ చదివేందుకు వెళ్తున్నానంటూ బయటికి వెళ్లాడు. బుధవారం రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేకపోవడంతో సమీర్ కుటుంబ సభ్యులు వారికి తెలిసిన బంధువులకు, స్నేహితులకు, తమ ఇంటి చుట్టుపక్కల విచారించిన ఆచూకీ లభించలేదు. దీంతో సమీర్ తల్లిదండ్రులు తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమీర్ ఎక్కడ ఉన్నా రావాలంటూ తల్లిదండ్రులు తెలిసిన వారందరి ముందు వేడుకుంటున్నారు.
Advertisement
Next Story