ఎన్నికల నిబంధనలు బేఖాతరేనా ?

by Sumithra |
ఎన్నికల నిబంధనలు బేఖాతరేనా ?
X

దిశ, చేవెళ్ల : చేవెళ్ల మండలకేంద్రంలోని ఇంద్రారెడ్డి చౌరస్తాలో సీఎం కేసీఆర్ బొమ్మతో కూడిన కటౌట్ ను అధికారులు అలాగే ఉంచారు. ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రచార కటౌట్లను తొలగించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉంది. ఇలాంటి కటౌట్లను చూసి కూడా అధికారులు పట్టించుకోకపోవడం అది కూడా నియోజకవర్గ కేంద్రంలో ఉండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed