నరేష్ - పవిత్రా లోకేష్‌కు రమ్య రఘుపతి బిగ్ షాక్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-25 15:51:08.0  )
నరేష్ - పవిత్రా లోకేష్‌కు రమ్య రఘుపతి బిగ్ షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్: మళ్లీ పెళ్లి సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నరేష్ భార్య రమ్య రఘుపతి మళ్లీ పెళ్లి సినిమా విడుదల ఆపాలని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు పిటిషన్ వేశారు. తన ప్రతిష్టను కించపరిచేలా సినిమా ఉందని ఆరోపించారు. అయితే నరేష్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన మళ్లీ పెళ్లి సినిమా రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించడంతో సినిమా విడుదలపై సస్పెన్స్ కొనసాగుతుంది.

Read more:

ది కేరళ స్టోరీ హీరోయిన్‌కు షాక్.. సోషల్ మీడియాలో పర్సనల్ డాటా

పవిత్రా లోకేష్‌తో నా పెళ్లిని ఎవరూ ఆపలేరు: Naresh

Advertisement

Next Story